అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డు వెడల్పులో భాగంగా బుధవారం సాయంత్రం జేసీబీతో పోలీసులు భవనాలు, షాపులను కూల్చేశారు. ఆరు నెలల ముందే అధికారులు నోటీసులు పంపించిన యజమానులు ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు తమ విధులలో భాగంగా హోటళ్లను, దుకాణాల యజమానులు రాస్తారోకో చేశారు. పోలీసులు సర్ది చెప్పిన వినకపోవటంతో వారిని స్టేషన్కు తరలించారు.
ఎస్కే యూనివర్సిటీ వద్ద దుకాణాల తొలగింపు - rastharoko
అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద రోడ్డు వెడల్పులో భాగంగా బుధవారం సాయంత్రం జేసీబీతో పోలీసుల భవనాలు, షాపులు కూల్చేశారు. దీంతో స్థానిక దుకాణాల యజమానులు రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు.
ఎస్కే యూనివర్సిటీ వద్ద రోడ్డు వెడల్పులో దుకాణాల తొలగింపు