ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సును ఢీకొన్న కారు.. ప్రయాణికులంతా సురక్షితం - chennekottapalli

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. కారు ఓల్వో బస్సును వెనక నుంచి ఢీకొట్టింది.

రోడ్డుప్రమాదం

By

Published : Sep 13, 2019, 9:59 AM IST

బస్సును ఢీకొన్న కారు.. అంతా క్షేమం

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్​బస్సును వెనుక నుంచి కారు ఢీకొంది. ప్రమాదం సమయంలో కారులో బెలూన్స్ తెరుచుకోవటంతో అందులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details