ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్-బైక్ ఢీ... సర్వేయర్ మృతి

ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో సర్వేయర్ మంజునాథ్ మృతిచెందాడు. ఈ ఘటన బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద జరిగింది.

ట్రాక్టర్-బైక్ ఢీ... సర్వేయర్ మృతి

By

Published : Oct 29, 2019, 8:15 PM IST

ట్రాక్టర్-బైక్ ఢీ... సర్వేయర్ మృతి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై విధులకు వెళ్తున్న సర్వేయర్​ను ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మంజునాథ్ అక్కడిక్కడే మృతిచెందాడు. ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details