అనంతపురం జిల్లా పెనుకొండలో 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పొలంలో పండించిన దోసకాయలను విక్రయించడానికి బెంగళూరుకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా హరిపురం వద్ద వాహనం టైరు పేలి బొలెరో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
బొలెరో బోల్తా... ఇద్దరికి గాయాలు - ananthapuram district crime
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరికి గాయాలు