అనంతపురంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని... ఎస్సార్ కన్వెక్షన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పారిశ్రామికవేత్త సురేంద్రబాబు, జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు సేవ చేయడం ఆనందంగా భావించాలని వారు చెప్పారు. ఎస్సార్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరింత మంది పేద ప్రజలకు సహాయం చేస్తామని వారు తెలిపారు.
అనంతపురంలో ముస్లింలకు చీరల పంపిణీ - ఎస్సార్ కన్వెక్షన్
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని... అనంతపురంలో ఎస్సార్ కన్వెక్షన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేశారు.
అనంతపురంలో ముస్లిం మహిళలకు చీరల పంపిణీ