పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెదేపా అడ్డుకుందని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి విమర్శించారు. సీఎం జగన్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.
'ఇళ్ల పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుంటుంది' - పేదలకు ఇళ్ల స్థలాలపై రామచంద్రారెడ్డి
పేదలకు దక్కవలసిన ఫలాలను తెదేపా నాయకులు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తెదేపా ఆటంకం కలిగిస్తుందని విమర్శించారు.
ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి