అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలుగా టి వసంతకుమారి పనిచేశారు. 31 సంవత్సరాలుగా ఒకే కళాశాలలో సేవలందించిన ఆమె మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ మేరకు కళాశాలలో కామర్స్ భవనం నిర్మించాలని 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు వసంతకుమారి. గతంలోనూ కళాశాల ఆవరణలో 2 లక్షల రూపాయలు వెచ్చించి సభా వేదిక ఏర్పాటు చేయించారు. 3 లక్షలు విరాళం అందించిన ఆమెను తోటి అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
కళాశాలకు అండగా నిలిచిన అధ్యాపకురాలు - అనంతపురం జిల్లా ధర్మవరం
అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో... 31 సంవత్సరాలుగా అధ్యాపకురాలుగా సేవలందించిన టి వసంతకుమారి పదవీ విరమణ చేశారు. ఈ మేరకు 3 లక్షల రూపాయలను కళాశాల యాజమాన్యానికి విరాళంగా ఆమె అందజేశారు.
కళాశాలకు అండగా నిలిచిన అధ్యాపకురాలు