అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ 108 వాహనంలో ప్రసవించింది. 108 వాహనానికి సమాచారం అందించి ప్రసవం కోసం కళ్యాణదుర్గం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎర్రంపల్లి గ్రామంలో ప్రసవించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆమె మగ శిశువుకు జన్మనివ్వగా... తల్లి కొడుకులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
108 వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఓ మహిళ 108వాహనంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు రావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనంలో తీసుకెళ్తుండగా... మార్గమధ్యలోనే ప్రసవించినట్లు వైద్యులు తెలిపారు.
pregnent lady gave bith to a boy in 108 vehicle in ananapur dst kambadoor