ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Power Cut: 108 కార్యాలయానికి పవర్​ కట్​..ఎందుకంటే..! - Power Cut in 108 Office at Hindupur

Power Cut in 108 Office: అనంతపురం జిల్లా హిందూపురంలో 108 కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు.గత 3నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పని చేశారు. చీకట్లోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Power Cut in 108 Office
Power Cut in 108 Office

By

Published : Mar 14, 2022, 12:29 PM IST

Power Cut in 108 Office: అనంతపురం జిల్లా హిందూపురంలో 108 కార్యాలయానికి విద్యుత్ అధికారులు.. కరెంటు సరఫరా నిలిపివేశారు. గత 3 నెలలుగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో.. దాదాపు మూడు వేల రూపాయలకు చేరుకున్నాయి. విద్యుత్ బకాయి ఉన్న కారణం చేత 108 కార్యాలయానికి ఉన్న విద్యుత్ మీటర్​ను అధికారులు తొలగించి తీసుకెళ్లిపోయారు.

గత మూడు రోజులుగా 108 సిబ్బంది రాత్రిపూట అంధకారంలో గడుపుతున్నారు. చీకటితో పాటుగా దోమల బెడదతో తీవ్ర సమస్యలకు గురవుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని సిబ్బంది వాపోతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details