Ananthapur JNTU: అనంతపురంలోని జేఎన్టీయూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తపాలా పోస్టు కవర్‌ను విడుదల చేశారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు వసంతోత్సవాలను ఘనంగా చేయడానికి సిద్ధం చేస్తున్నారు. 75 వసంతాల కళాశాల చరిత్రను గుర్తు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని.. వర్శిటీ ఛాన్స్‌లర్ రంగ జనార్థన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఇక్కడ చదువుకొని పెద్ద కంపెనీలకు అధికారులుగా ఉన్న వారు పాల్గొంటారని తెలిపారు.
Ananthapur JNTU: అనంతపురం జేఎన్టీయూకు 75 వసంతాలు.. తపాలా పోస్టు కవర్ విడుదల - ap news
Ananthapur JNTU: అనంతపురంలోని జేఎన్టీయూ 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా.. తపాలా పోస్టు కవర్‌ను విడుదల చేశారు.
Ananthapur JNTU