ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంది దాడి.. మహిళకు తీవ్ర గాయాలు - పంది దాడి తాజా వార్తలు

ఓ మహిళపై పంది దాడి చేసి.. తీవ్ర గాయాలపాలు చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది.

pig attack on a women in rayadurgam
పంది దాడిలో మహిళకు గాయాలు

By

Published : Apr 12, 2021, 10:08 AM IST

బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై పంది దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డు పరిధిలో ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.

ఈ దాడిలో కాళ్లు, చేతులు, కడుపు, భుజాలపై కుట్లు పడ్డాయని బాదితురాలి బంధువులు తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని.. పందుల ముప్పు నుంచి తమను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details