అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థులు 73 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోళ్ళ మండలం రత్నగిరి గ్రామంలో మాత్రం.. దైవభక్తితో దేశభక్తిని చాటారు. కొల్లాపూరి మహాలక్ష్మీ అమ్మవారిని మువ్వెన్నల వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి త్రివర్ణంతో కూడిన చీరను అలంకరించినట్లు ఆలయ పూజరి తెలిపారు.
దైవ భక్తిలో దేశభక్తి... మువ్వెన్నల చీరలో అమ్మవారు - Divine Devotion
అనంతపురం జిల్లాలోని ఓ దేవాలయంలో... మహాలక్ష్మి అమ్మవారిని మువ్వెన్నల వస్త్రాలతో ఆలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ భక్తిలో దేశ భక్తిని చాటుతూ... దేశ ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రార్థించారు.
మువ్వెన్నల చీరలో అమ్మవారు