ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ కేసులకు భయపడేది లేదు: పరిటాల శ్రీరామ్

తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

By

Published : Mar 29, 2021, 4:47 PM IST

TDP Formation day, Raptadu
రాప్తాడులో తెదేపా ఆవిర్భావ దినోత్సవం

వైకాపా ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడేది లేదని ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీకే పల్లి మండలం ముష్టికోవెలలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లగా... చిన్న ఘటనను ఆసరాగా తీసుకొని పోలీసులు కేసులు పెట్టారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details