పరిటాల రవీంద్ర62వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా రాప్తాడు లోని వెంకటాపురం గ్రామంలో ఘనంగా జరిగాయి.పరిటాల కుటుంబ సభ్యులు వెంకటాపురం గ్రామంలో ఉన్న పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు.పలు గ్రామాల నుంచి అభిమానులు పరిటాల రవి ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఘనంగా పరిటాల రవి జయంతి వేడుకలు - అనంతపురం
పరిటాల రవీంద్ర 62వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో ఘనంగా జరిగాయి.
అనంతపురంలో ఘనంగా పరిటాలరవి జయంతి వేడుకలు