ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం సేవిస్తూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి.. మెమో జారీ - Panchayat Secretary insisted on serving alcohol at ananthapuram district

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి గ్రామ సచివాలయంలో విధుల్లో ఉండగానే... పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మద్యం సేవించాడు. స్పందించిన అధికారులు అతనికి మెమో జారీ చేశారు.

మద్యం సేవిస్తూ పట్టుబడ్డ పంచాయతి కార్యదర్శి
మద్యం సేవిస్తూ పట్టుబడ్డ పంచాయతి కార్యదర్శి

By

Published : Jun 3, 2020, 5:42 PM IST

Updated : Jun 4, 2020, 2:10 AM IST

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి గ్రామ సచివాలయంలో విధుల్లో ఉండగానే... పంచాయతి కార్యదర్శి వెంకటేశ్వర్లు మద్యం సేవించాడు. అది గమనించిన గ్రామస్తులు అతను మద్యం సేవిస్తున్న ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు.

ఫోన్ ద్వారా స్పందించిన బేలుగుప్ప ఎంపీడీవో ముస్తఫా కమల్ బాషా.. ఈ విషయంపై పంచాయతి కార్యదర్శి వెంకటేశ్వర్లుకు మెమో జారీ చేసినట్లు తెలిపారు.

Last Updated : Jun 4, 2020, 2:10 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details