అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురంలో వినాయక చవితి సంబరాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. గణేష్ మందిరం వద్ద పూజలు చేసిన అనంతరం యువత, చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరీని ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఆటపాటలు చూసేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామల వారు తరలివచ్చారు.
వినాయక చవితి సందర్భంగా...చిన్నారుల ఆటపాటలు - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురంలో వినాయక చవితి సంబరాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వినాయక చవితి సందర్భంగా...చిన్నారుల ఆటపాటలు