గుంతకల్లులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం - lectaurers
అనంతపురం జిల్లా గుంతకల్లులో శ్రీ శంకరానంద డిగ్రీ కళాశాలకు చెందిన 1989-92 పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడి సందడిగా జరిగింది. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పూర్వపు విద్యార్థులు అందరూ తమ గురువులను సన్మానించారు.
పూర్వవిద్యార్థుల సమ్మేళనం