అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 86 మంది సిబ్బందికి రూ.లక్ష విలువైన వస్తువులను ప్రవాస భారతీయుడు మధు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణకు పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన అన్నారు. సోమవారం డీఎస్పీ అతిథి గృహం వద్ద పోలీసు సిబ్బందికి ఆయన.. సరకులు అందించారు. సత్యసాయి స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పుట్టపర్తి పోలీసులకు నిత్యావసర సరకులు అందించిన ప్రవాస భారతీయుడు - పుట్టపర్తి వార్తలు
అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీసులకు ప్రవాస భారతీయుడు మధు.. రూ.లక్ష విలువైన నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పుట్టపర్తిలో పోలీసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ప్రవాస భారతీయుడు