ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేడుకగా నాగదేవత ఉత్సవం - నాగుల చవితి

అనంతపురంలో నాగుల చవితి సందర్భంగా నాగదేవత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

nagula_chavithi_festival_celebrated_grandly_at_ananthapuaram

By

Published : Aug 5, 2019, 7:47 AM IST

వేడుకగా నాగదేవతల ఉత్సవం

అనంతపురంలో నాగుల చవితి ఉత్సవాన్ని ఏటా పండగలా జరుపుతారు. ఈ ఏడాది సైతం కోలాహలంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణ కళామందిర్లో నాగుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. నాగ దేవతల విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఊరేగించారు. కళాకారులు భజనలు, కోలాటాలు చేస్తూ ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details