ప్రజలందరి క్షేమం కోరుతూ వర్షాలు కురవాలని ముస్లింలు ప్రార్థనలు చేశారు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో వానలు కురిపించాలని అల్లాను వేడుకున్నారు. నార్పల క్రాసింగ్ సమీపంలోని మైదానంలో ప్రార్థనలు చేశారు. ఏటా.. వర్షాల కోసం తాము ప్రార్థనలు చేస్తామని మత పెద్దలు తెలిపారు.
వర్షాల కోసం.. ముస్లింల ప్రార్థనలు - anantapur
అనంతపురం జిల్లా నార్పలలో వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వానలు కురిపించాలని అల్లాను వేడుకున్నారు.
ముస్లిం సోదరులు