ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్లకు గంతలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసన - ఎమ్మార్పీఎస్

హైదరాబాద్​లో... అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డులో వేయాటాన్ని ఖండిస్తూ... అనంతపురం జిల్లా పరిగిలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

కళ్లగంతలతో ఎమ్మార్పీఎస్ నిరసన

By

Published : Apr 22, 2019, 9:30 AM IST

కళ్లగంతలతో ఎమ్మార్పీఎస్ నిరసన

అనంతపురం జిల్లా పరిగిలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. హైదరాబాద్​లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి డంపింగ్ యార్డులో వేయాటాన్ని ఖండించారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని చెత్త కుప్పలో వేయటం దారుణమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details