ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొదలైన మొహర్రం వేడుకలు.. కుళ్లాయస్వామిని దర్శించుకున్న భక్తులు - కుళ్లాయస్వామి

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో మొహర్రం వేడుకలు మొదలయ్యాయి. కుళ్లాయస్వామి ప్రథమ దర్శనాన్ని భక్తులు తిలకించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు

moharram festival started in gugudu village in ananthapuram district
కుళ్లాయస్వామి ప్రథమ దర్శనం

By

Published : Aug 22, 2020, 6:37 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో మొహర్రం వేడుకలు మొదలయ్యాయి. కుళ్లాయస్వామి ప్రథమ దర్శనాన్ని భక్తులు తిలకించారు. కరోనా కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాలేదు.

ఏటా వందల సంఖ్యలో భక్తులతో పుర వీధులు కిటకిటలాడేవి. ఈ ఏడు కొవిడ్ విస్తృతి ప్రభావం కారణంగా భక్తులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గ్రామం మొత్తాన్ని బందోబస్తు వలయంలో ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details