అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. ఈ చెక్కులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఐదు కుటుంబాలకు 25 లక్షల విలువైన చెక్కులు అందించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చేనేత కార్మికుల కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కుల అందజేత - ఆత్మహత్య చేసుకున్న ధర్మవరం చేనేత కార్మికులు
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
చేనేత కార్మికుల కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కుల అందజేత