ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హామీలు నెరవేర్చని  ప్రధాని రాష్ట్రానికి ఎలా వస్తారు : మంత్రి కాల్వ - modi

గుంటూరు సభలో ప్రధాని ప్రసంగంపై మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రావాల్సిన నిధులు ఇవ్వకుండా, హామీలు నేరవేర్చకుండా రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు.

minister kalva srinivasulu

By

Published : Feb 10, 2019, 10:21 PM IST

ప్రధాని మాటలను ఖండించిన మంత్రి కాల్వ
కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సాయం చేయడం మానేసి... విమర్శిస్తూ మాట్లాడటం ప్రధాని హోదాకు తగదని మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. మోదీ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు అన్ని పార్టీలను ఏకం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా కక్షపూరితంగా వ్యవరిహస్తున్న ప్రధాని రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details