అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. పట్టణం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విజయ సంకేతం చూపిస్తూ ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. తెదేపా హయాంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించిందనీ.. అది కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు.
రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు భారీ ర్యాలీ - రాయదుర్గం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షో నిర్వహించారు.
రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు భారీ ర్యాలీ