ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక దిబ్బలు పడి వ్యక్తి మృతి - chitravati

అనంతపురం జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక తవ్వుతుండగా.. మట్టి దిబ్బలు మీద పడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని కర్ణాటకలోని నాగేపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిగా గుర్తించారు.

వ్యక్తి మృతి

By

Published : Feb 28, 2019, 9:15 PM IST

వ్యక్తి మృతి
ఎడ్లబండిలో ఇసుకను తరలిస్తూ జీవనంసాగిస్తున్న వ్యక్తి.. ఇసుకదిబ్బలు మీద పడి మృతి చెందాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద చిత్రావది నుంచి ఇసుక తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇసుకదిబ్బలు మీద పడిన సమయంలో బయటపడలేక ఆ వ్యక్తి చనిపోయాడు. మృతుడిని కర్ణాటకలోని నాగేపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. కొందరు కూలీలు భాస్కర్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థరించారు.

ABOUT THE AUTHOR

...view details