ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్​చల్​ - hulchal

హోర్డింగ్ ఎక్కి మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్​చల్ చేశాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని కిందకు దించారు.

mad-man-halchal

By

Published : Jul 10, 2019, 6:51 AM IST

హోర్డింగ్ ఎక్కి మతిస్థిమితం వ్యక్తి హల్ చల్
అనంతపురం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్త్ హల్చల్ చేశాడు. నగర శివారులోని మార్కెట్ యార్డు వద్ద ఉన్నహోర్డింగ్ ఎక్కాడు. ఒంటి మీద నూలుపోగైనా లేకుండా...హోర్డింగ్ ఎక్కి పక్కనే ఉన్న విద్యుత్ లైన్​ను కర్రతో కొట్టసాగాడు. స్థానికులు గమనించి వెంటనే విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతణ్ణి కిందకు దించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details