Lorry burned: అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పేటకుంట వద్ద జాతీయ రహదారిపై సిమెంట్ మిక్సర్ లారీ మంటల్లో చిక్కుకుంది. బెంగుళూరు వైపు వెళ్తున్న మిక్సర్ లారీలోని క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే వాహనం నుంచి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది.
పేటకుంట వద్ద లారీ దగ్ధం... తప్పిన ప్రాణాపాయం - అనంతపురం లేటెస్ట్ అప్డేట్
Lorry burned: అనంతపురం జిల్లా పేటకుంట వద్ద సిమెంట్-కాంక్రీట్ మిక్సర్ లారీ మంటల్లో చిక్కుకుంది. క్యాబిన్‌లో మంటలు చెలరేగడంతో లారీలో నుంచి బయటకు దూకి డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నాడు. లారీ పూర్తిగా దగ్ధమైంది.
లారీ దగ్ధం