కదిరిలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి... శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
గజవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు
By
Published : Mar 26, 2019, 7:48 AM IST
గజవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు
అనంతపురం జిల్లా కదిరిలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి... శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.. మాఢవీధుల్లో విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారిని సుదరంగా అలంకరించి.... పూజలు నిర్వహించారు. రాజగోపురం వరకు ప్రత్యేక రథంపై ఊరేగింపు జరిపారు. వేలాదిగా భక్తులు తరిలివచ్చి దర్శనభాగ్యం పొందారు.