ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.. తెదేపా నేతల పట్ల వైఖరి సరిగా లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి - టీడీపీ లీడర్స్​పై దాడులు న్యూస్

తెదేపా(TDP) నేతల పట్ల పోలీసుల వైఖరి సరిగా లేదని ఆ పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌కు పిలిపించి వైకాపా(YSRCP) ఎమ్మెల్యేతో మాట్లాడించడం సరికాదని వ్యాఖ్యానించారు.

jc prabhakar reddy on police
jc prabhakar reddy on police

By

Published : Jul 5, 2021, 12:32 PM IST

తెదేపా నేతల పట్ల పోలీసుల తీరు సరిగాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి(jc prabhakar reddy) పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌(friendly policing) లేదని..పోలీసులు చెప్పలేని భాష వాడుతున్నారని చెప్పారు. ప్రబోధానంద స్వామి కేసులో ఛార్జ్‌షీట్ ఎందుకు వేయట్లేదని జేసీ ప్రశ్నించారు.

తెదేపా మద్దతుతో గెలిచిన వారికి సన్మానం

అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో సర్పంచ్‌, వార్డు సభ్యులకు సన్మానం చేశారు. తెదేపా మద్దతుతో గెలిచినవారిని సన్మానించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి:curfew: కర్ఫ్యూ సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారా?

ABOUT THE AUTHOR

...view details