ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత పోలీసుల వలలో.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా - thief arrested

వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను.. అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

అనంతపురం ఎస్పీ

By

Published : Aug 13, 2019, 7:40 PM IST

పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

అనంతపురం జిల్లాలో జూన్ 20న నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ దొంగతో పాటు, ఇద్దరు మైనర్లను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 16లక్షలు విలువచేసే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు.. సిబ్బందికి రివార్డు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details