అనంతపురం జిల్లా ధర్మవరంలో 5వేల మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి విద్యార్థులతో కలిసి పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ అని అన్నారు. పట్టణంలో పర్యావరణం పెంపొందించేందుకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో 5 వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు.
మొక్కలుతోనే పర్యావరణ పరిరక్షణ