అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రెండు మద్యం దుకాణాలు ఎదురెదురుగా ఉండడం, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రంచడం వల్ల మందుబాబులు ఒకరిమీద ఒకరు పడి మద్యం కొనుగోలు చేశారు. పోలీసులు జ్యోక్యం చేసుకొని బారులుతీరిన జనాలను చెదరగొట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
ఎంఆర్పీ ధరలకే మద్యం... బారులు తీరిన జనం... - ananthapur
అనంతపురం జిల్లాలో మందుబాబులతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయమేర్పడింది. 2 మద్యం దుకాణాలు ఎదురెదురుగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడిందని పోలీసులు తెలిపారు.
మందుబాబుల వల్ల ట్రాఫిక్కు అంతరాయం
ఇదీ చూడండి:'చలో ఆత్మకూరు'.. దేవినేని అవినాష్ అరెస్ట్