పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు - anatapur
పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భార్య సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన రఘునాథరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలారు. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లె రఘునాథరెడ్డిని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తెదేపా నేతలు పరామర్శించారు.