ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో చేనేత దినోత్సవాలు - అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

అనంతపురం జిల్లాలో చేనేత దినోత్సవ సంబురాలు

By

Published : Aug 7, 2019, 1:54 PM IST

అనంతపురం జిల్లాలో చేనేత దినోత్సవ సంబురాలు

జాతీయ చేనేత దినోత్సవాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శివ నగర్​లో ఉన్న నేత విగ్రహానికి పూలమాల వేశారు. ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు, సీపీఐ నాయకులు, చేనేత ప్రముఖులు, కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details