అనంతలో ఈదురు గాలులు- ఒరిగిన విద్యుత్ స్తంభాలు - నెలరాలిన విద్యుత్ స్తంభాలు
అనంతలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పడ్డాయి.
edurugalulaku
అనంతలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నార్పల మండల కేంద్రంలోని నార్పల, తాడిపత్రి ,ధర్మవరం, అనంతపురం వెళ్లే రహదారిపై రాత్రి వీసిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు , చెట్లు రోడ్డుపై విరిగిపడ్డాయి . విద్యుత్ నియంత్రికలు నేల కులాయి. ఇంటి పైకప్పు రేకులు రోడ్ల పై ఎగిరి పడ్డాయి. దీంతో అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది..