ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామిని అందంగా అలంకరించారు.

Dussehra celebrations at Kadiri Sri Lakshminarasimhaswamy Temple
కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు

By

Published : Oct 23, 2020, 10:21 PM IST

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామిని అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల రేడుగా ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details