ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకున్న సాంస్క్రతిక కార్యక్రమాలు - district youth festival

జిల్లా యువజన స్వరీసుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

యువజనోత్సవాలు

By

Published : Sep 20, 2019, 5:41 PM IST

ఆకట్టుకున్న సాంస్క్రతిక కార్యక్రమాలు

అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో రెవెన్యూ డివిజనల్ స్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.జిల్లాలోని విద్యార్థులు యువజన సర్వీసుల శాఖ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నాటికలు,పాటలు వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేశారు.పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలో పోటీ చేయడానికి అర్హులు అవుతారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details