Raging case: ర్యాగింగ్ కేసులో విచారణ పూర్తి.. ఆ విద్యార్థులపై చర్యలు - undefined
జేఎన్టీయూ లేపాక్షి
11:09 February 09
జేఎన్టీయూ లేపాక్షి వసతిగృహంలో ర్యాగింగ్‌పై విచారణ పూర్తి
Raging case: జేఎన్టీయూ లేపాక్షి వసతిగృహంలో ర్యాగింగ్‌పై విచారణ పూర్తైంది. జేఎన్టీయూలో ర్యాగింగ్ జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. ఏడుగురు విద్యార్థుల తొలగించామని జేఎన్టీయూ ప్రిన్సిపల్ సుజాత వెల్లడించారు. మరో 17 మందిపై సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: టమాటాపై లాభం పొందాలనుకున్నాడు... యంత్రాన్ని తయారు చేశాడు
Last Updated : Feb 9, 2022, 12:06 PM IST
TAGGED:
jntu