ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో 25రూపాల్లో స్వామి, అమ్మవారు - dasara celebrations in ananthapuram

అనంతపురంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తూరు అమ్మవారిశాలలో వెంకటేశ్వర స్వామి, అమ్మవారు 25 రూపాల్లో దర్శనమిచ్చారు.

dasara-celebrations-in-ananthapuram

By

Published : Oct 8, 2019, 10:37 PM IST

అనంతపురంలో 25రూపాల్లో దర్శనమిచ్చిన స్వామి, అమ్మవారు

దసరా పండగను పురస్కరించుకుని అనంతపురంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తూరు, పాతవూరు, శివకోటి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. కొత్తూరు అమ్మవారిశాలలో వెంకటేశ్వర స్వామి, అమ్మవారు 25 రకాల రూపాల్లో కొలువయ్యారు. స్వామివారి దశావతారాలతో పాటు రాశుల అలంకారాలతో స్వామివారు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ చరవాణి లో స్వామి రూపాలను ఫోటోలు తీసుకున్నారు. భక్తులకు... ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను అందించారు.

ABOUT THE AUTHOR

...view details