ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనాథ, వలసలకు వేసవిలో నృత్య శిక్షణ - orphans

అనాథ, వలస బాధిత పిల్లలకు శాస్త్రీయ నృత్యంపై అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో నృత్య శిక్షణ ఇచ్చారు. నృత్యకారిణి అనుగుప్తా చేత కథక్​ నృత్యంపై శిక్షణ ఇప్పించారు.

అనాథ, వలసలకు వేసవిలో నృత్య శిక్షణ

By

Published : May 27, 2019, 10:25 AM IST

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని అనాథ, వలస బాధిత పిల్లలకు శాస్త్రీయ నృత్యంపై శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇళ్ల వద్ద లేని చిన్నారుల వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా దిల్లీకి చెందిన నృత్య కళాకారిణి అను గుప్తా చేత కథక్ నృత్యంపై శిక్షణ ఇప్పించారు. శిక్షణ ద్వారా పిల్లలకు మన ప్రాచీన కళలను పరిచయం చేయడంతో పాటు వారిలో మనో వికాసానికి మార్గం చూపినట్లు అవుతుందని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజ అన్నారు.

అనాథ, వలసలకు వేసవిలో నృత్య శిక్షణ

ABOUT THE AUTHOR

...view details