మట్టి వినాయకులను పూజిద్దాం,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విస్మరిద్దాం..అంటూ,గుంతకల్లు మునిసిపల్ కమీషనర్ బండి శేషన్న ప్రజలచే నినాదాలు చేయించారు.ఓ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మట్టివినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు.రసాయనాలతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికే కాకుండా,భక్తులకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు..
గుంతకల్లులో మట్టి గణపయ్యల పంపిణీ - మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణనాథులను గుంతకల్లు మునిసిపల్ కమిషనర్ ఉచితంగా ప్రజలకు అందజేశారు.
clay ganesh distribution by municipal commissioner in gunthakal at annathapurclay ganesh distribution by municipal commissioner in gunthakal at annathapur