పౌరసత్వ సవరణ చట్టం పై రాజకీయ లబ్ధికోసమే కొన్ని విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భాజపా, జనసేన పార్టీ నేతలు తమ సంఘీభావం తెలిపారు. గాంధీనగర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
'రాజకీయ లబ్ది కోసమే అసత్య ప్రచారం' - BJP RALLY
పౌరసత్వ సవరణ చట్టం పై రాజకీయ లబ్ది కోసం కొన్ని విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు.
'రాజకీయ లబ్ది కోసమే అసత్య ప్రచారం'