అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపూర్లో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్యాణదుర్గం నుంచి ఓబిగాని పల్లి గ్రామానికి వెళతున్నాడు శ్రీరాములు. ఆర్టీసీ బస్సు తిమ్మాపురంలో మలుపు తీసుకునే క్రమంలోఈ ఘటన జరిగింది. గ్రామస్థులు కంబదూరు పోలీసులకు సమాచారం అందించారు.
బస్సుకింద పడి వ్యక్తి మృతి - వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తిమ్మాపురంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బస్సు ప్రమాదం