అనంతపురం జిల్లాలో కదిరి పట్టణానికి సమీపంలోని లో హిందూపురం రహదారిలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను బొలేరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో...ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో బాధితులను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో...వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు.
బొలెరో-ఆటో ఢీ...ఆరుగురికి గాయాలు - ananthapuram
అనంతపురం జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు.
కదిరి సమీపంలో బొలెరో-ఆటో ఢీ