ఇన్నోవాలో రూ.1.5 కోట్లు - black money
అనంతపురం జిల్లా చిన్నకొత్తపల్లి 44వ జాతీయ రహదారి పై తనిఖీల్లో రూ.1.5కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ఇన్నోవా వాహనంలోని బ్యాగుల్లో సరైన ఆధారాలు లేని నగదును గుర్తించారు.
తెలంగాణకు చెందిన ఇన్నోవా వాహనంలో రూ.1.5కోట్లు పట్టివేత