రాష్ట్రంలో పాత్రికేయులంటే ప్రభుత్వానికి లెక్కలేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. కరోనా వైరస్‌తో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది జర్నలిస్టులు మృతి చెందుతున్నా.. ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
'పాత్రికేయులంటే ప్రభుత్వానికి లెక్కలేదు'
పాత్రికేయులంటే ప్రభుత్వానికి లెక్కలేదని భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. కరోనాతో చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు
భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డి