ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వ్యక్తులపై ఆధారపడి పని చేసేవి ప్రాంతీయ పార్టీలు'

కేవలం వ్యక్తులపై ఆధారపడి పనిచేసే ప్రాంతీయ పార్టీలు... ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు తప్ప మరొక నాయకత్వం ప్రాంతీయ పార్టీల్లో ఉండదన్నారు.

By

Published : Nov 24, 2019, 5:59 PM IST

Published : Nov 24, 2019, 5:59 PM IST

bjp-leader-vishnuvardhan-reddy-comments-on-regional-parties

'వ్యక్తులపై ఆధారపడి పని చేసేవి ప్రాంతీయ పార్టీలు'

ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ నాయకత్వం తప్పితే... మరొకరు కనిపించరని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి... ప్రాంతీయ పార్టీల శకం ముగిసిందన్నారు. భాజపా ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజం కాకపోతే... వైకాపా, తెదేపా నేతలు ఎందుకు అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మీ పార్టీలో ఉండే నాయకులపై విశ్వాసం లేక... భాజపా నేతలపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details