ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందుబాటులోకి ఆయుష్ సేవలు - అనంతపురం

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆయుష్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మీడియాతో మాట్లాడుతున్న వెంకట్రాంనాయక్

By

Published : Feb 16, 2019, 7:48 PM IST

మీడియాతో మాట్లాడుతున్న వెంకట్రాంనాయక్
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన యునాని వైద్యశాలను ఎమ్మెల్యే జితేంద్రగౌడ్...ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రాంనాయక్​తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఆయుష్ సేవలు గుంతకల్లులోనే ప్రథమంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. యునాని వైద్యశాలతో గుంతకల్లు చుట్టుపక్కల ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు చేరువయ్యాయన్నారు. ఆయుర్వేద వైద్య సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details