ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో తెదేపా అభ్యర్థులు వీరే

అనంతపురం జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 14 ఉన్నాయి. ప్రస్తుతం 5 నియోజకవర్గాలకే అభ్యర్థులను తెలుగుదేశం ప్రకటించింది. మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.

By

Published : Mar 15, 2019, 7:02 AM IST

Updated : Mar 15, 2019, 8:33 AM IST

అనంతపురం జిల్లా తెదేపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే

అనంతపురం జిల్లా తెదేపా అభ్యర్థులు
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 5 మాత్రమేప్రకటించారు. మిగిలిన 9 శాసనసభ స్థానాలకుఅభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సంఖ్య నియోజక వర్గం అభ్యర్థి పేరు
1 రాప్తాడు పరిటాల శ్రీరామ్
2 హిందూపురం నందమూరి బాలకృష్ణ
3 పెనుకొండ బీ.కె పార్థసారథి
4 పుట్టపర్తి పల్లె రఘునాథ రెడ్డి
5 ధర్మవరం జి. సూర్య నారాయణ

* ప్రస్తుతం మంత్రిగా ఉన్న పరిటాల సునీత స్థానం ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తున్నారు.

*

పెండింగ్ స్థానాలు 9(గుంతకల్లు, మడకశిర, అనంతపురం, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల, కదిరి)

ఇవీ చదవండి..

తెదేపా అభ్యర్థుల తొలి జాబితా

Last Updated : Mar 15, 2019, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details